నవంబర్ 2వ తేదీ నుండి పాఠశాలలు ప్రారంభం..

ఈ కరోనా కారణంగా ఇన్ని రోజులు పాఠశాలలు మొదలవ్వలేదు.ముఖ్యంగా తొమ్మిదవ తరగతి నుండి పన్నెండవ తరగతి వరకు పాఠశాలలు మొదలుపెట్టడం జరిగింది.నవంబర్ 2వ తేదీ నుండి ఆంధ్రప్రదేశ్ లో పాఠశాలలు మొదలవుతాయని ప్రకటించిడం జరిగింది.విద్యాశాఖమంత్రి ఆదిమూలపు సురేషగారు శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికే నాలుగు నెలలు పాఠశాలలు తెరుచోకోలేదు.అందువలన ఇంటర్  సిలబస్ లో 30శాతం తగ్గిస్తారు.అదే పద్దతిలో హైస్కూల్ సిలబస్ కూడా తగ్గిస్తారు.కొన్నిరోజుల్లో విద్యాక్యాలెండర్ కూడా విడుదల చేస్తామని చెప్పారు

Post a Comment

0 Comments