యూట్యూబ్ ట్రెండింగ్ లో ఆచార్య టీజర్..

కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న మూవీ ఆచార్య. ఈ సినిమాకు సంబంధించి టీజర్ అనేది జనవరి 28వ తేదీన విడుదల చేయడం జరిగింది. ఈ టీజర్ కి మంచి రెస్పాన్స్ కూడా రావడం జరిగింది.అలాగే ఎక్కువ వ్యూస్ రావడం జరిగింది. యూట్యూబ్ ట్రెండింగ్లో మొదటి స్థానాన్ని దక్కించుకోవడం జరిగింది. ఇప్పటికే ఈ వీడియో వ్యూస్ అనేవి 9 మిలియన్  దాటాయి. ఈ సినిమా రిలీజ్ డేట్ అనేది మే 13 2021.

Post a Comment

0 Comments