ఉస్మానియా యూనివర్సిటీ కి సంబంధించి బీఈడీ ఫస్ట్ మరియు సెకండ్ సెమిస్టర్ రెగ్యులర్ లేే బ్యాక్లలగ్ పరీక్షలు నవంబర్ 2020 లో జరిగాయి. దీనికి సంబంధించి ఫలితాలు అనేది విడుదల చేయడం జరిగింది. ఆ ఫలితాలు వారి యొక్క అఫీషియల్ వెబ్ సైట్ లో పెట్టడం జరిగింది. దానికి సంబంధించిన లింకు అనేది మీకు కిందన ఇవ్వడం జరిగింది.
0 Comments