ఆంధ్ర యూనిర్సిటీ ఎంసీఏ నాల్గవ సెమిస్టర్ ఫలితాలు విడుదల..

ఆంధ్ర యూనివర్సిటీ సంబంధించి ఎంసీఏ నాలుగో సెమిస్టర్ రెగ్యులర్ మరియు సప్లిమెంటరీ ఫలితాలు విడుదల చేయడం జరిగింది. ఈ పరీక్షలు 2020 అక్టోబర్ నెలలో జరిగాయి. దీనికి సంబంధించి ఈ ఫలితాలను జనవరి 29 2021 విడుదల చేయడం జరిగింది.
మీరు ఫలితాలు చూడాలనుకుంటే కింద కనిపిస్తున్న లింకుని క్లిక్ చేసి మీ ఫలితాలను చూసుకోవచ్చు.

Post a Comment

0 Comments