భారతదేశంలో రోజురోజుకూ కరోనా కేసులు పెరిగిపోతున్నాయి.గడిచిన 24గంటల్లో భారతదేశంలో 55,722 కేసులు నమోదయ్యాయి.దీనితో మొత్తం దేశంలో 75లక్షలు కరోనా కేసులు నమోదుకావడం జరిగింది.అలాగే గడిచిన 24 గంటల్లో 579మంది మృతి చెందారు.దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 1,14,610 మంది మృతి చెందారు మరియు 66,399 మంది డిశ్చార్జ్ అవ్వడం జరిగింది.ప్రస్తుతం యాక్టీవ్ గా ఉన్న కేసులు సంఖ్య 7,72,055 మంది.
0 Comments