గత 24 గంటల్లో తెలంగాణలో 873 కరోనా పాజిటివ్ కేసులు నమోదుఅయ్యాయి.ఈ మధ్య కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. ఇప్పటివరకు తెలంగాణలో 2.63 లక్షల పాజిటివ్ కేసులు నమోదుఅయ్యాయి.ఇంకా 11,643 కేసులో యాక్టీవ్ గా ఉన్నాయి.మొత్తం మరణాలు సంఖ్య 1,430.గత 24గంటల్లో నలుగురు మరణించారు.తెలంగాణలో మొత్తం ఇప్పటివరకు చేసిన టెస్టులు సంఖ్య 51.34 లక్షలు.
0 Comments