చిరు వ్యాపారులకు నేడు "జగనన్న తోడు" పథకం కింద రూ.10,000 ఇవ్వనున్నారు.చిన్న చిన్న అప్పుల కోసం వీధి వ్యాపారులు పడుతున్న అవస్తలును తన పాదయాత్రలో స్వయంగా చూసిన ఆయన అధికారంలోకి రాగానే వారి ఆర్ధిక ఇబ్బందులును పరిష్కరించేందుకు జగనన్న తోడు పథకానికి శ్రీకారం చుట్టారు.మొత్తం ఈ పథకం వలన 9,05,003 మందికి లబ్ది చేకూరునుంది.చిరు వ్యాపారులు 36-60 శాతం వడ్డీతో అప్పులు తెచ్చుకుని అష్టకష్టాలు పడుతున్నారు.అందువలన ఈ పథకం వలన వారికి సహాయం చేకూరుతుంది.
0 Comments