టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా..

ఈరోజు జరగబోయే ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా 1st ODI మ్యాచ్ లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.ఈ మ్యాచ్ ఈరోజు అనగా 27-11-2020 వ తేదీ ఉదయం 9:10 ని" ప్రారంభం కాబోతుంది.ఈ మ్యాచ్ సిడ్నీ లో జరుగుతుంది.

Post a Comment

0 Comments