ఈరోజు నుండి ఎంసెట్ కౌన్సిలింగ్ ప్రారంభం..

ఆంధ్రప్రదేశ్ లో నేటి నుండి ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది.ఇంతకు ముందు కౌన్సెలింగ్ ఫీజు మరియు సర్టిఫకెట్ వెరిఫికేషన్ పూర్తి అయ్యింది.కానీ కొన్ని కారణాల చేత ఇంత వరకు వెబ్ ఆప్షన్లు ఎప్పటి నుండి పెట్టుకోవాలి అని తేదీ విడుదల చేయలేదు.ఇప్పుడు ఆ తేదీలు విడుదల చేయడం జరిగింది.

వెబ్సైట్:- http://www.apeamcet.nic.in
ర్యాంక్ '1 నుండి 60,000 వరకు 28-12-2020 మరియు 29-12-2020

ర్యాంక్ '60,001 నుండి లాస్ట్ ర్యాంక్ వరకు 30-12-2020 మరియు 31-12-2020

జనవరి 1వ తేదీన ఆప్షన్లు మార్చుకోవచ్చు.జనవరి 3న సీట్లను కేటాయించడం జరుగుతుంది.

తరువాత జనవరి 9నుండి BIPC వారికి కౌన్సిలింగ్ నిర్వహిస్తారు.


Post a Comment

0 Comments