చాలా రోజుల తరువాత సినిమా
షూటింగులు ప్రారంభం అయ్యాయి.పలు రాష్ట్రాల్లో ఇంకా లాక్డౌన్ కొనసాగుతూఉంది. హైదరాబాద్ లో కొన్ని నిబంధనలతో షూటింగులు ప్రారంభంఅయ్యాయి. హైదరాబాద్ లో టాలీవుడ్ తో పాటు మిగతా సినీ ఇండస్ట్రీ లు అనగా బాలీవుడ్,కోలీవుడ్ లు కూడా హైదరాబాద్ లు
షూటింగులు చేసుకుంటున్నాయి.
లాక్డౌన్ ముగిశాక థియేటర్లు తెరిచే అవకాశం ఉంది.ఇంకా హైదరాబాద్ లో ఉన్న రామోజీ ఫిలింసిటీ సందడిగా ఉంది.
0 Comments