అన్నపూర్ణ స్టూడియోలో అగ్నిప్రమాదం..

హైదరాబాద్ లో ఉన్న అన్నపూర్ణ స్టూడియోలో అగ్నిప్రమాదం జరిగింది.ఈ అగ్నిప్రమాదంలో భారీఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి.ఈ సమాచారం అందుకున్న పోలీసులు మరియు అగ్నిమాపక సిబ్బంది స్టూడియోకి వెంటనే చేరుకున్నారు.ఫైర్ ఇంజిన్ ద్వారా మంటలను అదుపులోకి తీసుకుని వచ్చారు.ఈ ప్రమాదం జరగడానికి గల కారణం షార్ట్  సర్క్యూట్ అని పోలీసులు ప్రాథమిక నిర్దారణ చేశారు.ఈ అగ్నిప్రమాదం వలన ప్రాణ నష్టం ఏమీ జరగలేదు మరియు ఆస్తి నష్టం జరిగినట్టు సమాచారం.ఇంకా పూర్తి విషయాలు తెలియవలసి ఉంది.

Post a Comment

0 Comments