కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్సీ కి దినేష్ కార్తీక్ దూరం..

కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్ అయినా దినేష్ కార్తిక్ కెప్టెన్సీ నుండి తప్పుకున్నాడు.ఈ మధ్య జరిగిన జరిగిన మ్యాచ్లో దినేష్ కార్తిక్ బ్యాటింగ్ లో విఫలమయ్యాడు.అందువలన ఆటపై మరింత దృష్టి పెట్టేందుకు కెప్టెన్సీ నుండి తప్పుడుకున్నాడు.కెప్టెన్సీ ఈ సారి నుండి మోర్గాన్ కు అప్పగించడం జరిగింది.ఈరోజు జరిగే ముంబై-కోల్కతా మ్యాచ్ నుండి నైట్ రైడర్స్ కెప్టెన్ గా మోర్గాన్ చేయనున్నాడు.ఐపీఎల్ పట్టికలో కోల్కతా నైట్ రైడర్స్  నాల్గవ స్థానంలో ఉంది.

Post a Comment

0 Comments