ఈ దసరా సందర్భంగా పవన్ గారు కొత్త సినిమా గురించి చెప్పడం జరిగింది.మలయాళంలో విజయం సాధించిన "అయ్యప్పన్ కోషియమ్ " మూవీకి రీమేక్ గా రానుంది.ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్ నిర్మిస్తుంది. ఇందులో పవన్ కళ్యాణ్ తో పాటు రానా దగ్గుబాటి నటించనున్నారు. రానా పేరు ని ఇంకా ఎనౌన్స్ చేయలేదు
0 Comments