ఈరోజు రైతులు ఖాతాల్లోకి రూ.2000లు జమ..

ఈరోజు ఆంధ్రప్రదేశ్లో రెండో విడత వైఎస్సార్ రైతు భరోసా పధకం కింద రైతులు ఖాతాల్లోకి రూ.2000 జమకానున్నయి.పీఎం కిసాన్ కార్యక్రమాన్ని  ఈరోజు ఉదయం 11గంటలకు ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ప్రారంభించనున్నారు.మొదట విడత ఇంతకుముందు ఇవ్వడం జరిగింది.ఇప్పుడు రెండో విడత కింద రూ.2000 నేరుగా రైతులు ఖాతాల్లోకి వేయడం జరుగుతుంది.దీని వలన మొత్తంగా 50 లక్షల రైతులకు లబ్ది చేకూరునుంది.

Post a Comment

0 Comments