మహారాష్ట్ర డిప్యూటీ సీఎంకి కరోనా పాజిటివ్..

మహరాష్ట్ర డిప్యూటీ సీఎం అయిన అజిత్ పవార్ కు కరోనా పాజిటివ్ రావడం జరిగింది.ఇప్పుడు ఆయన ముంబైలో ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.బీహార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న నేతలు ఒక్కొక్కరుగా కరోనా బారిన పడుతున్నారు. ఇటీవలే బీహార్ బీజేపీ స్టార్ క్యాంపెయినర్ షాహ్‌నవాజ్ హుస్సేన్ కరోనా బారిన పడ్డారు. షాహ్‌నవాజ్ ప్రస్తుతం ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. అంతకుమందు షాహ్‌నవాజ్‌తో కాంటాక్ట్‌లో ఉన్న బీజేపీ నేతలు మంగళ్ పాండే, రాజీవ్ ప్రతాప్ ఉపముఖ్యమంత్రి సుశీల్ మోదీ క్వారంటైన్‌లోకి వెళ్లారు. 


Post a Comment

0 Comments