ఈ నెల 25నుండి తమిళనాడుకు బస్ సర్వీసులు..

ఈ కరోనా కారణంగా మార్చి 21నుండి తమిళనాడుకు మరియు ఆంధ్రప్రదేశ్ కు బస్ రాకపోకలు నిలిచిపోయాయి.అందువలన తమిళనాడు రాష్ట్రానికి ఈ నెల 25నుండి బస్ సర్వీసులు పునారుద్దేంచుందుకి Apsrtc సన్నద్ధమవుతుంది.ఏపీ నుండి చెన్నై వెళ్లే వారి సంఖ్య ఎక్కువగా ఉంది.అందువలన ఏపీ ప్రభుత్వం కోరడంతో తమిళనాడు ప్రభుత్వం అంగీకరించింది.ఇంతకుముందు చెన్నైకి ఏపీ నుండి 273 బస్ సర్వీసులు ఉండేవి.

Post a Comment

0 Comments