టాలీవుడ్ నటుడు అయిన మాస్ మహారాజ రవితేజ కొత్త చిత్రం "క్రాక్".ఈ మూవీలో హీరోయిన్గా శ్రుతి హాసన్ నటిస్తుంది. లాక్ డౌన్ కారణంగా షూటింగ్ తాత్కాలికంగా ఆగిపోవడం జరిగింది.కేంద్రం విడుదల చేసిన గైడ్లైన్స్ ప్రకారం కిందటి నెలలో షూటింగ్ మొదలవడం జరిగింది.ఇంకా ఒక పాట మినహా దాదాపుగా షూటింగ్ అనేది పూర్తి అవ్వడం జరిగింది.సుమారుగా సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానుంది.ఈ చిత్రానికి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు.
0 Comments