ప్రతీ వీకెండ్స్ లో బిగ్ బాస్ షోలో కొత్త కొత్త అతిథులు వస్తున్నారు.ఈ వారం మరొక కొత్త అతిధి ఈవారం రాబోతున్నారు. బిగ్ బాస్ 4 ఆదరణ పెంచేందుకు నిర్వాహకులు రకరకాల ప్లాన్లు వేస్తున్నారు.ఈ మధ్య కాలంలో బిగ్ బాస్ షోలో నాగార్జున లేకుంటే సమంత షో హోస్ట్ గా ఉన్నారు.ఇంకా అఖిల్ కూడా షోలో కనిపించడం జరిగింది.గత వారం యాంకర్ సుమ గారు కూడా బిగ్ బాస్ షోలో కనిపించడం జరిగింది.ఈసారి బిగ్ బాస్ షోలో నాగ చైతన్య కనిపించనున్నారు.
0 Comments