మంచు మోహన్ బాబు కుమారుడు అయిన మంచు విష్ణు హీరోగా నటిస్తున్న చిత్రం '"మోసగాళ్ళు" టీజర్ రిలీజ్ అవ్వడం జరిగింది.ఈ సినిమాలో విష్ణుకు చెల్లెలుగా కాజల్ అగర్వాల్ నటిస్తోంది.ఈ చిత్రం దర్శకుడు జెప్రీ జీ చిన్.ఈయన ఒక హాలీవుడ్ దర్శకుడు. ట్విస్ట్ ఏమిటంటే బాలీవుడ్ నటుడు అయిన సునీల్ శెట్టి ఈ సినిమాలో నటిస్తున్నారు.తాజాగా సునీల్ శెట్టి గారిని పరిచయం చేస్తూ టీజర్ కూడా విడుదల చేశారు.
0 Comments