ఇండియన్ కోస్ట్ గార్డ్ లో ఉద్యోగాలు.. పోస్టులు ఎన్ని..?

ఇండియన్ కోస్ట్ గార్డ్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్ కి సంబంధించి జాబ్స్ విడుదల చేయడం జరిగింది.

పోస్ట్ పేరు:- నావిక్ (డొమెస్టిక్ బ్రాంచ్)

కేటగిరీ:- "కుక్"  మరియు "స్టి వార్డ్"

మొత్తం పోస్టులు:- 50

వయసు:- 01-04-1999 నుండి 31-04-2003 మధ్య జన్మించి ఉండాలి.

విద్యార్హత:- 10వ తరగతి పాస్ అవ్వాలి మరియు కనీసం 50% మార్కులు ఉండాలి.

అప్లై చేయడానికి ముఖ్యమైన తేదీలు:-

30-11-2020 నుండి 07-11-2020 వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు.

వెబ్సైట్:- https://joinindiancoastguard.gov.in/


Post a Comment

0 Comments