మొబైల్ దిగ్గజ సంస్థ అయిన "నోకియా" ఇండియాలో నవంబర్ 26న కొత్త మొబైల్ ను విడుదల చేయనుంది.ఆ మొబైల్ పేరు నోకియా 2.4.ఈ మొబైల్ మీడియా టెక్ పి22 ప్రాసెసర్ తో రాబోతుంది.ఈ మొబైల్ ఐరోపా లో 3.4తో విడుదల చేయడం జరిగింది. ఫ్యూచర్స్ విషయానికి వస్తే 6.5 ఇంచ్ ఫుల్ HD+, 1600×720 pixels, మీడియా టెక్ హీలీయో పి22 ప్రాసెసర్,3 జీబి ర్యాం,13 మెగా పిక్సల్ బ్యాక్,5 మెగా పిక్సెల్ ఫ్రంట్,64 జీబి ఇంటర్నల్ స్టోరేజ్,4500 mAh battery.
0 Comments