నేటి నుండి GHMC ఎన్నికలుకు నామినేషన్లు..

డిసెంబర్ 1న జరగబోయే GHMC ఎన్నికలుకు ఈరోజు అనగా 18-11-2020 నుండి నామినేషన్లు మొదలు కాబోతున్నాయి.నామినేషన్లు చివర తేదీ డిసెంబర్ 20వరకు ఉంది.ఆలాగే 21వ తేదీన నామినేషన్లు పరిశీలన జరుగుతుంది.22వ తేదీ వరకు ఎవరికైనా ఎన్నికలు లో నిలబడటం ఇష్టం లేకపోతే నామినేషన్లు ఉపసంహరణ చేసుకోవడానికి 22వ తేదీ వరకు సమయం ఉంది.డిసెంబర్ 1వ తేదీన ఉదయం 7గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు జరగనున్నది.డిసెంబర్ 4వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి.

Post a Comment

0 Comments