కెనరా బ్యాంకులో 240 పోస్టులు భర్తీకి నోటిికేషన్ విడుదల చేయడం జరిగింది.ఖాళీగా ఉన్న 240 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులకు గాను నోటిఫికేషన్ విడుదల చేశారు.అందులో చాలా రకములైన కేటగిరీలు ఉన్నాయి.పోస్టులు బట్టి విద్యార్హతలు వెరేవెరుగా ఉన్నాయి.ఈ పోస్టులకు ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి. నవంబర్ 25 నుండి డిసెంబర్ 15 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు.కనిష్ట వయసు 20 సంవత్సరాలు గరిష్ట వయసు 35 సంవత్సరాలు ఉన్నవారు అర్హులు.ఫీజు విషయానికి వస్తె ఎస్సీ, ఎస్టీ,pwd వారికి 100+gst మరియు జనరల్ అభ్యర్థులకు 600.
0 Comments