గూగుల్ టాస్క్ మేట్ యాప్ తో డబ్బులు సంపాదించండి..

గూగుల్ మనీ సంపాదించడానికి ఒక కొత్త యాప్ అనేది లాంచ్ చేయడం జరిగింది.ఆ యాప్ లో ఏ పెట్టుబడి పెట్టకుండా చిన్న చిన్న టాస్క్ లతో మనీ అనేది  సంపాదించవచ్చు.ఆ యాప్ పేరు గూగుల్ టాస్క్ మేట్ తో 💰 సంపందించవచ్చు. ఏదైనా రెస్టారెంట్ ఫోటో తీయమని లేదా సర్వేలో ప్రశ్నకు సమాధానాలు ఇవ్వమని అడుగుతుంది.అలా వాళ్ళు ఇచ్చినవన్ని పూర్తి చేస్తే పాయింట్లు వస్తాయి.ఆ పాయింట్లు డబ్బు కింద మార్చుకోవచ్చు.ఇప్పుడు ఇది ఇండియాలో బీటా వెర్షన్లో ఉంది

Post a Comment

0 Comments