మరి కొన్ని రోజుల్లో ఇండియాలో pubg రీఎంట్రీ ఇవ్వబోతుంది.PUBG ఇండియాలో కొత్త వెర్షన్ తో ఇండియాలో కి అడుగుపెట్టబోతుంది. "PUBG మొబైల్ ఇండియా పేరుతో అతి త్వరలో ఇండియాలో రిలీజ్ చేస్తామని PUBG కార్పొరేషన్ చెప్పింది.ఈ వార్త రాగానే PUBG ప్రొఫెషనల్ గేమర్ అభిజిత్ ఓ ప్రకటన చేశారు.త్వరలో నిర్వహించబోయే PUBG టోర్నీలో ఎవరైతే గెలిస్తే వారికి రూ.6కోట్లు బహుమతి లభిస్తుంది.గేమ్ కోసం పనిచేస్తున్న టైర్-1 డెవలపర్లు కు రూ.40,000 నుండి రెండు లక్షలు వరకు జీతాలు ఉంటాయని తెలిపారు
0 Comments