కృష్ణా యూనివర్సిటీ డిగ్రీ ఇన్స్తెంట్ పరీక్షలు..

కృష్ణ యూనివర్సిటీ మరియు అనుబంధ కాలేజీలు డిగ్రీ ఇన్స్తేంట్ పరీక్షలు ఈ నెల 21 వ తేదీని నిర్వహించాలని యూనివర్సిటీ నిర్ణయించింది.ఈ పరీక్ష రాయాలంటే 2017-2020 సంబంధించి 5,6 సెమిస్టర్ లో రెండు సబ్జెక్ట్స్ ఉన్నవాళ్లు మాత్రమే రాయడానికి వీలవుతుంది.అర్హత ఉన్నవారు వారి అఫిషియల్ వెబ్సైట్లో పూర్తి వివరాలు ఉంచడం జరిగింది.ఫీజు వివరాలు లోకి వస్తే ఒక సబ్జెక్ట్స్ ఉంటే 1,500 మరియు రెండు ఉంటే 2,000 ఫీజు ఉంటుంది.చివర తేదీ ఈనెల 17 వ తేదీని ముగుస్తుంది.

వెబ్సైట్:- http://www.krishnauniversity.oc.in

Post a Comment

0 Comments