తెలంగాణలో ఓపెన్ స్కూల్ టెన్త్ మరియు ఓపెన్ ఇంటర్ ప్రవేశాలకు ఒక ప్రకటన అనేది విడుదల చేయడం జరుగుతుంది.ఈరోజు నుండి అనగా డిసెంబర్ 10 నుండి జనవరి 5వరకు దరఖాస్తు పత్రాలను పొందే అవకాశం ఉంది.TS ఆన్లైన్ మరియు మీసేవ మరియు AP ఆన్లైన్ కేంద్రాల్లో ఫీజు చెల్లించాలి మరియు రిజిస్టర్ చేసుకోవాలి.ఇంకా మీరు పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే వారి యొక్క అఫిషియల్ వెబ్సైట్లో ఉంటాయి మరియు DEO కార్యాలయాలను సంప్రదించండి.
0 Comments