" క్రాక్" సినిమా విడుదల ఇంకొంచెం ముందుకు..ఎప్పుడంటే..?

మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న చిత్రం క్రాక్ సినిమా ఇంకొంచెం ముందుగా విడుదల కాబోతుంది. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా  సెన్సార్ పనులు పూర్తి చేసుకుంది.ముందుగా చెప్పిన దాని ప్రకారం జనవరి 14న సినిమా విడుదల కానుంది.అయితే ఇంకాస్త ముందుగానే పోతరాజు శంకర్ థియేటర్లో సందడి చేయనుంది. జనవరి 9 న ప్రేక్షకుల ముందు ఈ మూవీ ముందుగానే రాబోతుంది. ఈ సినిమాలో హీరోయిన్ శృతి హాసన్ మరియు మ్యూజిక్ ఎస్.ఎస్.తమన్. ఈ సినిమా ట్రైలర్ కూడా రిలీజ్ అవ్వడం జరిగింది.

Post a Comment

0 Comments