2021 లో జరగబోయే ఐపీఎల్ సీజన్ 14 దక్షిణ ఆఫ్రికా పేస్ బౌలర్ డేల్ స్టెయిన్ దూరమయ్యాడు. ఈ విషయం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కి చేదు వార్త. ఇది కొంచెం విరామం మాత్రమే అని చెప్పడం జరిగింది.ఐపీఎల్ దూరమైన ఇతర లీగల్ లో ఆడతానని చెప్పారు. ఎంతో ప్రేమించే క్రికెట్ ను కొనసాగించాలనుకుంటున్నాను. ఆటకు వీడ్కోలు పలకడం లేదని చెప్పారు. ఐపీఎల్లో 95 మ్యాచ్ ఆడిన టీం 97 వికెట్లు అనేది తీయడం జరిగింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ ఒక్కసారి కూడా ఐపీఎల్ టైటిల్ను గెలవలేదు ఈ విషయం అందరికీ తెలిసిందే.
0 Comments