ఆచార్య మూవీ లో రామ్ చరణ్ లుక్ ఉంటుంది..

కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటిస్తున్న చిత్రం ఆచార్య. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి గారు మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ గారు ఒకే ఫ్రేమ్ లో కనిపించబోతున్నారు. ఈ సినిమాలోరామ్ చరణ్ లుక్ అనేది ఏ విధంగా ఉంటుందో సోషల్ మీడియాలో ఒక ఫోటో అయితే ట్రెండింగ్ ఇవ్వడం జరిగింది. కానీ అది ఒరిజినల్ పోస్టర్ కాదని ఫ్యాన్ మేడ్ పోస్టర్ అని చెప్పడం జరిగింది. ఇకనుండి ఆచార్య ట్యాగ్ కూడా సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయింది.మెగాస్టార్ చిరంజీవి గారు మునుపెన్నడూ కనిపించని విధంగా కొత్త లుక్ తో ఆచార్య సినిమాలో కనిపించబోతున్నారు. సినిమాలో చిరంజీవి గారు రెండు రకాల షేడ్స్ లో కనిపించబోతున్నారు

Post a Comment

0 Comments