ఐసోలేషన్ లో ఐదుగురు భారత క్రికెటర్లు..

గురువారం ఆస్ట్రేలియా జట్టుతో టెస్టు ఆడే ముందు భారత జట్టుకి ఊహించని షాక్ తగిలింది. జనవరి 1 న్యూ ఇయర్ సందర్భంగా మెల్బోర్న్ లోని ఒక రెస్టారెంట్ కి వెళ్ళిన మన భారత క్రికెటర్లు రోహిత్ శర్మ , శుభమన్ గిల్, రిషబ్ పంత్, నవదీప్ సైని, పృథివి సా ని భారత జట్టు నుండి వేరు చేయడం జరిగింది. వాళ్ళందర్నీ నీ క్రికెట్ ఆస్ట్రేలియా ఐసోలేషన్ లో ఉంచింది. బయో సెక్యూర్ బబుల్ దాటి రెస్టారెంట్ కి వెళ్లడం మరియు నిబంధనలను  అతిక్రమించడం వలన వీరిని ఐసోలేషన్ లో ఉంచడం జరిగింది.

Post a Comment

0 Comments