నెల నెల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంత అప్పు చేస్తుందంటే..

ఆంధ్ర ప్రదేశ్  అప్పులు రోజురోజుకు పెరుగుతూ వస్తున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ దేశ్ ప్రభుత్వపు స్థూల రుణభారం ఏకంగా మూడు లక్షల 73 వేల 140 కోట్లు కు చేరిపోయింది. 2020 సంవత్సరం లో ఏప్రిల్ నుండి ఇ నవంబర్ నాటికి ఆంధ్రప్రదేశ్ రుణభారం ఏకంగా 70 3811 కోట్లు పెరిగింది. సాధారణంగా ఏడాది మొత్తంగా వార్షిక రుణ లక్ష్యం 48 వేల 295 కోట్లు ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నవంబర్ నెలలో 13000 కోట్లు రుణం తీసుకోవడం జరిగింది. నవంబర్ చివరి నాటికి ఆదాయ లోటు 57 వేల 925 కోట్లు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సగటున నెలకు 9,200 కోట్ల అప్పు తీసుకుంటుంది.

Post a Comment

0 Comments