మే నెలలో పదో తరగతి పరీక్షలు.. వారం రోజుల్లో తేదీల ప్రకటన..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మే నెలలో పదో తరగతి పరీక్షలు నిర్వహించడానికి కసరత్తు చేస్తోంది.నిర్వహించకుండా నేనే అంబాని ని ప్రమోట్ చేయడం జరిగింది. అయితే ఈ ఏడాది మాత్రం పరీక్షలు నిర్వహిస్తారు లేదా ప్రమోద్ చేస్తారా అనే సందేహానికి విద్యాశాఖ మంత్రి గారు ఒక ప్రకటన చేయడం జరిగింది. ఈ సంవత్సరం పదో తరగతి పరీక్షలు తప్పకుండా నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి గారు తెలిపారు. అయితే మే నెలలో పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. కానీ 11 పేపర్లు లేదా ఆరు పేపర్లు ఉంటాయి అనేది ఇంకా సందిగ్ధంలో ఉంది. అందువలన ప్రతి విద్యార్థి ఇప్పటి నుండే తమ ప్రిపరేషన్ ప్రారంభించాలి.

Post a Comment

0 Comments