ఆంధ్రప్రదేశ్లో ఫిబ్రవరిలో జరిగే ఎన్నికల నిర్వహణపై సీఎస్ ఆదిత్యనాథ్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారికి లేఖ రాయడం జరిగింది.ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎలక్షన్ నిర్వహించడం సాధ్యం కాదని దానివలన ఎలక్షన్స్ పోస్ట్ ఫోన్ చేయాలని లేఖలో రాయడం జరిగింది.సుప్రీం కోర్టు తీర్పు వచ్చేవరకూ ఎన్నికల నిర్వహణపై ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదని వివరించడం జరిగింది. ఎస్ సి సి మరియు ప్రభుత్వం ఉమ్మడిగా ఎన్నికలపై నిర్ణయం తీసుకోవాలనికోర్టు నిర్ణయాన్ని గుర్తు చేయడం జరిగింది. ప్రస్తుతం వ్యాక్సినేషన్ పక్రియ జరుగుతోంది. అధికారులకు మొదటి కరోనా వాక్సిన్ డోస్ ఇవ్వడం జరిగింది. సుమారుగా రెండో ఇవ్వడానికి నాలుగు వారాల సమయం ఉండాలని కేంద్ర ప్రభుత్వం చెప్పిన విషయం తెలిసిందే. అందువలన వ్యాక్సినేషన్ ప్రక్రియ ముగిసిన తర్వాత ఎలక్షన్ నిర్వహిస్తామని లేఖలో చెప్పడం జరిగింది.
0 Comments