త్వరలో జరగబోయే పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన పార్టీ పాల్గొననుంది. ఆ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టు ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ ఆదివారం ట్వీట్ చేయడం జరిగింది. శివసేన పార్టీ అధినేత ఉద్ధవ్ ఠాక్రే చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది అన్నారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో తొలిసారిగా శివసేన పోటీ చేయడం జరుగుతుంది. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో లో మరి కొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే.
0 Comments