ప్రపంచ రికార్డు సాధించిన భారత్.. ఎందులో..?

ఇటీవలే భారతదేశం మొత్తం కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభమైంది. భారతదేశంలో లో రికార్డు స్థాయిలో కరోనా టీకాలను అందించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ చెప్పడం జరిగింది. టీకా పంపిణీ  ప్రారంభమైన రోజు దేశవ్యాప్తంగా రెండు లక్షల ఏడు వేల రెండు వందల ఇరవై తొమ్మిది మందికి  వ్యాక్సిన్ అందించడం జరిగింది. మిగతా దేశాల కన్నా మన దేశంలో ఒకే రోజు చాలా ఎక్కువ మందికి ఈ వ్యాక్సిన్ అందించడం జరిగింది. వ్యాక్సిన్ తీసుకున్నవారు ఆరోగ్యంపై అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం జరుగుతుంది. దేశం మొత్తంగా ఆరు రాష్ట్రాల్లో మాత్రమే మే వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్ ,అరుణాచల్ ప్రదేశ్ ,మణిపూర్ ,కేరళ ,కర్ణాటక తమిళనాడు ఈ రాష్ట్రాల్లో లో ఆదివారం టీకా పంపిణీ కొనసాగింది.

Post a Comment

0 Comments