రవితేజ నటించిన క్రాక్ సినిమా రీమేక్ లో సోనూసూద్ హీరోగా నటించనున్నారు. ఈ సంక్రాంతికి విడుదలైన క్రాక్ . ఈ సినిమాను హిందీలో రీమేక్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి.అందులో హీరోగా సోనుసూద్ ఆసక్తిగా ఉన్నట్లు చెప్పడం జరిగింది. కానీ ఇంతవరకు ఎటువంటి అఫీషియల్ ప్రకటన రాలేదు. ఈ క్రాక్ సినిమాను హిందీలో రీమేక్ చేయాలని సోను సూద్ భావిస్తున్నట్లు సమాచారం. డైరెక్టర్ గోపీచంద్ రవితేజ కాంబినేషన్లో వచ్చిన మూవీ క్రాక్. ఈ సంక్రాంతికి మంచి విజయం సాధించింది. ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రుతిహాసన్ నటించింది.
0 Comments