దూసుకుపోతున్న టెలిగ్రామ్.. పెరుగుతున్న డౌన్లోడ్లు

మెసేజింగ్ ప్లాట్ ఫాం లో దూసుకుపోతున్న సిగ్నల్ ప్రైవేట్ మెసెంజర్ మరియు టెలిగ్రామ్.కొన్ని రోజుల క్రితం వాట్సాప్ ఒక కొత్త ప్రైవసీ పాలసీని ప్రవేశపెట్టడం జరిగింది.దీనివలన యూజర్స్ అందరూ టెలిగ్రామ్ మరియు సిగ్నల్ మెసెంజర్ యాప్ ను ఎక్కువగా డౌన్లోడ్ చేసుకుంటున్నారు. వాట్సాప్ వివాదాస్పద మార్పులు ప్రకటించిన గత కొద్ది రోజుల్లో టెలిగ్రామ్ డౌన్లోడ్ సంఖ్య పెరిగిపోయింది. గడచిన 24 గంటల్లో టెలిగ్రామ్ downloads 2.5 కోట్లు పెరిగాయి.

Post a Comment

0 Comments