ఇంటర్మీడియట్ టైం టేబుల్ విడుదల..

ఆంధ్రప్రదేశ్లో లో ఇంటర్మీడియట్ సంబంధించి పబ్లిక్ పరీక్షలు టైం టబుల్ విడుదల చేయడం జరిగింది. వీళ్ళకి మేలో పరీక్షలు నిర్వహించనున్నారు. మే 5 నుండి మే 22 వరకు మొదటి సంవత్సరం వారికి మరియు మే 6 నుండి మే 23 వరకు ద్వితీయ సంవత్సరం వారికి పరీక్షలు నిర్వహించనున్నారు. ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం వారికి ప్రాక్టికల్ పరీక్షలు అనేవి మార్చి 31 నుండి ఏప్రిల్ 24 వరకు జరుగుతాయి. ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం వారికి ఎథిక్స్ హ్యూమన్ వాల్యూస్ పరీక్ష అనేది మార్చి 24 వ తేదీన జరుగుతుంది. ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష అనేది మార్చి 27వ తేదీన జరుగుతుంది. మీకు పూర్తి టైం టేబుల్ కావాలనకుంటే కింద కనబడుతున్న లింకు క్లిక్ చేస్తే టైం టేబుల్ అనేది డౌన్లోడ్ చేసుకోగలరు.

టైం టేబుల్ లింక్:- https://bie.ap.gov.in/

Post a Comment

0 Comments