సంచలన నిర్ణయం తీసుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది. అటానమస్ కాలేజీ లో నిర్వహించే పరీక్షలు ఇక నుండి ప్రభుత్వ యూనివర్సిటీ లుకు అప్పగించడం జరిగింది. అటానమస్ కాలేజీలు సొంతంగా పరీక్ష పత్రాలు తయారుచేసుకునే విధానం రద్దు చేయడం జరిగింది.ఇక నుండి అటానమస్ కాలేజీ వారికి ప్రభుత్వ యూనివర్సిటీలు పరీక్షలుకు సంబంధించి ప్రశ్న పత్రాలు రూపకల్పన, ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది.

Post a Comment

0 Comments