JNTUK 4-1,2-1 బీటెక్ పరీక్షలు వాయిదా..ఎందుకు.?

JNTU కాకినాడ సంబంధించి మార్చి 26న జరగబోయే బీటెక్ 2-1 మరియు 4-1 రెగ్యులర్/సప్లై పరీక్షలు వాయిదా వేయడం జరిగింది.మార్చి 26వ తేదీన భారత్ బంద్ అందువలన ఆరోజు జరగబోయే పరీక్షలు మార్చి 27వ తేదీకి వాయిదా వేయడం జరిగింది.అందరూ గమనిస్తారు అని కోరుకుంటున్నాం.

Post a Comment

0 Comments